వార్తలుRythu Runa Mafi : రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్- 5 లక్షల మంది వివరాలు సేకరణ, త్వరలో నిధులు జమ September 30, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 Rythu Runa Mafi : మూడు విడతల్లో రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని 5 లక్షల మంది రైతుల వివరాలు సేకరించింది. త్వరలో వీరి ఖాతాల్లో రూ.5 వేల కోట్లు జమకానున్నాయి. Source / Credits Best Web Hosting Provider In India 2024