Minister Konda Surekha : బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా ట్రోలింగ్స్ చేశారని మంత్రి సురేఖ కంటతడి పెట్టారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారంతో ముడిపెట్టి, బంధాన్ని అంటగట్టి బీఆర్ఎస్ హేయమైన చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు.
Source / Credits