US Visa Slots: రెండున్నర లక్షల వీసా స్లాట్ల విడుదల, ఈ ఏడాది అమెరికా ఆశావహులకు పండగే.. యూఎస్‌ కీలక నిర్ణయం

Best Web Hosting Provider In India 2024


US Visa Slots: విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వారికి ఢిల్లీలోని యూఎస్ కాన్సులేట్ తీపి కబురు చెప్పింది.ఇటీవల ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది భారతీయుల కోసం రెండున్నర లక్షల వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలోని నాలుగు రాయబార కార్యాలయాల్లో స్లాట్లు ఉంటాయి. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024