APPSC AR Anuradha: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఏఆర్ అనురాధకు ఏపీపీఎస్సీ బాధ్యతలు?

Best Web Hosting Provider In India 2024


APPSC AR Anuradha: ఏపీపీఎస్పీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ బాధ్యతల్ని సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం గాలిస్తోంది. ఈ క్రమంలో రిటైర్డ్‌ పోలీస్ అధికారిణి ఏఆర్.అనురాధకు  ఏపీ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ బాధ్యతల్ని అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024