Konaseema : కోనసీమ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు రావడంతో.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అతని గాలింపు చర్యలు చేపట్టి.. సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.
Source / Credits