Khammam Ganja: ఖమ్మం కమిషనరేట్లో తొలిసారి గంజాయిని దహనం చేశారు. పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిని ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉండగా పూర్తిగా మైదాన ప్రాంతమైన ఖమ్మంలో మాత్రం గంజాయి పట్టుబడిన సంఘటనలు చాలా తక్కువగానే ఉంటాయి.
Source / Credits