Devara Movie – Daavudi Song: దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ అందుకున్నా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఎన్టీఆర్ యాక్షన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తున్న తరుణంలో ఓ పాటను యాడ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
Source / Credits