TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ – డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల

Best Web Hosting Provider In India 2024


TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024