
TG School Holidays : విద్యార్థులకు డిసెంబర్ మాసం సెలవులను పట్టుకొచ్చింది. అవును.. డిసెంబర్ నెలలో తెలంగాణలో స్కూళ్లకు ఏకంగా 8 రోజులు సెలవులు రానున్నాయి. పాఠశాలలకే కాకుండా.. కాలేజీలకు కూడా 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. అటు 2025లో మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
Source / Credits