Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/12/Encounter_1733068065358_1733068071002.jpg)
Chalpaka Encounter : ములుగు జిల్లా చల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 7గురు మావోయిస్టులు హతమయ్యారు. 33 ఏళ్ల క్రితం మావోయిస్టుల దాడిలో ఈ ప్రాంతంలోనే 7గురు పోలీసులు మరణించారు. సరిగ్గా ఇప్పుడు ఏడుగురు మావోలు ఎన్ కౌంటర్ లో మరణించడంతో…. పోలీసులు రివేంజ్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.