Best Web Hosting Provider In India 2024

AP Teachers Transfer : ఏపీలో టీచర్ల పదోన్నతలు,బదిలీలపై కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ 20, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో మూడు దశల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15, మార్చి 1, మర్చి 15న మూడు దశల్లో సీనియారిటీ జాబితాలను విడదల చేయనున్నారు.