గుడిగుంట్ల శ్రీనివాసరావు గారు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఫ్యాన్సీ & కంగన్ హాల్ ఫ్యాన్సీ షాపును శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం ప్రారంభించి , నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ….


నందిగామ టౌన్ :

నందిగామ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు యాదవ బావి వద్ద గుడిగుంట్ల శ్రీనివాసరావు గారు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఫ్యాన్సీ & కంగన్ హాల్ ఫ్యాన్సీ షాపును శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం ప్రారంభించి , నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ,

అనంతరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారిని షాపు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ,ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ,నాయకులు దుబాయ్ కరిముల్లా , కౌన్సిలర్ కట్టప్ప ,కొండ తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *