AP Inter Exams 2025: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్ష తేదీల ఖరారు.. ముగిసిన ఫీజు చెల్లింపు గడువు

Best Web Hosting Provider In India 2024


AP Inter Exams 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 పబ్లిక్ పరీక్షల్ని  మార్చి 1 నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వ అమోదానికి పంపారు.  ప్రభుత్వ అమోదం లభించిన వెంటనే తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024