Ration Rice Smuggling : రేషన్‌ బియ్యం అక్రమ రవాణా – ‘సిట్‌’ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్

Best Web Hosting Provider In India 2024


SIT On Ration Rice Smuggling : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. సిట్‌కు చీఫ్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను నియమించింది. మరో 5 మంది సభ్యులు ఉన్నారు.  ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024