Avanti Srinivas Resignation: వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేవారు. వ్యక్తిగత కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వైసీపీ వ్యవహార శైలి నచ్చలేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా విమర్శించడాన్ని తప్పు పట్టారు.
Source / Credits