‍Nandhyala Suicides: నంద్యాలలో విషాదం, హిజ్రాను పెళ్లాడతానన్న కుమారుడు.. ‍ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

Best Web Hosting Provider In India 2024


Nandhyala Suicides: నంద్యాలలో కుమారుడు చేసిన పనితో దంపతుల ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచి వేసింది. నంద్యాల పట్టణంలో చిరు వ్యాపారం చేసుకునే దంపతుల కుమారుడు హిజ్రాను పెళ్లాడుతానని  పంతం పట్టడంతో పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024