వార్తలుTG Recruitment Exams : దండిగా దరఖాస్తులు – హాజరు మాత్రం అంతంతే..! ఎందుకిలా..? December 25, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 తెలంగాణ గ్రూప్స్ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయానికి మాత్రం హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. ఇటీవలే జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. Source / Credits Best Web Hosting Provider In India 2024