Hyderabad Gun Fire : హైదరాబాద్ లో బీదర్ ఏటీఎం దొంగలు హల్ చల్, పోలీసులపై కాల్పులు

Best Web Hosting Provider In India 2024


Hyderabad Gun Fire : హైదరాబాద్ లో బీదర్ దొంగల ముఠా రెచ్చిపోయింది. బీదర్ లో ఏటీఎం వ్యానుపై కాల్పులు జరిపి… ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో దుండగలు మరోసారి కాల్పులకు తెగబడ్డారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024