Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు – SSD టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024


Tirumala Vaikunta Dwara Darshan Updates :తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు SSD టోకెన్ల జారీ జనవరి 17తో ముగిసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవని స్పష్టం చేశారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024