Best Web Hosting Provider In India 2024

విజయనగరం: ఉత్తరాంధ్ర నుంచి సామాజిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని వివరించారు.