
చందర్లపాడు గ్రామంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు గారి మనువరాలి బారసాల[ఉయ్యాల వేడుక] వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..