నేడు మ‌డ‌క‌శిర‌లో సామాజిక సాధికార బ‌స్సు యాత్ర‌

Best Web Hosting Provider In India 2024

శ్రీసత్యసాయి జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర  జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగనుంది. ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది.

మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం ఉండనుంది. మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైయ‌స్ఆర్‌ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైయ‌స్ఆర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *