




ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
చందర్లపాడు గ్రామం లో ఘనంగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి ..
గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కొడవటికల్లు గ్రామంలో మహానేత విగ్రహానికి – చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ సందర్భంగా కొడవటికల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ,మరపురాని మహా నేత రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను -సంక్షేమ పథకాలను -ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేశారు , తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజల మనసెరిగి పాలన చేస్తున్నారని తెలిపారు ,ఈ కార్యక్రమాల్లో అభిమానులు -కార్యకర్తలు పాల్గొన్నారు ..