‘బీబీసీది ఇదేం వక్ర బుద్ధి?’ మండిపడ్తున్న భారతీయులు; పహల్గామ్ ఉగ్రదాడి తప్పుడు రిపోర్టింగ్ పై ఆగ్రహం

Best Web Hosting Provider In India 2024



పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచం యావత్తూ మండిపడింది. దేశాధినేతలు ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. భారతీయులంతా ఆ ఉగ్రవాదులకు, వారి మద్ధతుదారులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా, బీబీసీకి మాత్రం ఇవేమీ కనిపించలేదు. మరోసారి పహల్గామ్ ఉగ్రదాడి రిపోర్టింగ్ లో వక్రబుద్ధి చూపించుకుంది.

Best Web Hosting Provider In India 2024



Source link