సినిమాఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన మలయాళం అడ్వెంచర్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ April 30, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 ఓటీటీలోకి చెప్పినదాని కంటే ఒక రోజు ముందే మలయాళ సూపర్ హిట్ అడ్వెంచర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.Best Web Hosting Provider In India 2024 Source / Credits Best Web Hosting Provider In India 2024