
కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ ఏప్రిల్ 30: దీపకు బెయిల్ ఇస్తుంది కోర్టు. జ్యోత్స్నపై ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. ఇంతలోనే తాత శివన్నారాయణను జ్యోత్స్న రెచ్చగొడుతుంది. కార్తీక్, దీపను నిందించేలా చేస్తుంది. తాత ఫైర్ అవుతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Source / Credits