Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. చూసేందుకు చాలా స్పెషల్‌గా 14, తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఈ వారం 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 ఉంటే, తెలుగులో 6 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. హారర్, యాక్షన్, క్రైమ్ వంటి జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ మూవీస్ ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 31 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి, మరికొన్ని రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్రిటైన్ అండ్ ది బ్లిట్జ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- మే 05
కొనన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 05
మైటీ మాన్‌స్టర్‌వీలీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మే 05
ది సీట్ (బ్రిటీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మే 05
ది డెవిల్స్ ప్లాన్ సీజన్ 2 (రియాలిటీ కాంపిటేషన్ షో)- మే 06
ది మ్యాచ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- మే 07
లాస్ట్ బులెట్ (ఫ్రెంచ్ యాక్షన థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- మే 07
నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 08
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 08
జాక్ (తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 08
ఫరెవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 08
బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ది డిప్లమాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మే 09
ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09
నొన్నాస్ (అమెరికన్ కామెడీ చిత్రం)- మే 09
ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ చిత్రం)- మే 09
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఔసెప్పింటే ఓసియాతు (మలయాళం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మే 07
ప్యార్ పైసా ప్రాఫిట్ (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 07
ఓదెల 2 (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 08
టెన్ హవర్స్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08
గ్రామ చికిత్సాలయ్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09
జియో హాట్‌స్టార్ ఓటీటీ
యువ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 (రియల్ లైఫ్ క్రిమినల్ కెస్ బేస్‌డ్ హిందీ వెబ్ సిరీస్)- మే 05
యెల్లో స్టోన్ సీజన్ 5 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 05
పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 09
స్ప్రింగ్ ఆఫ్ యూత్ (కొరియన్ టీన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- వికి ఓటీటీ- మే 06
సమర (మలయాళం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 07
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 08
బొహురుపి (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జీ5 ఓటీటీ- మే 09
అస్త్రం (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- మే 09
లాంగ్ వే హోమ్ (ఇంగ్లీష్ రోడ్ జర్నీ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 09
ఓటీటీలో 31
ఇలా ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 31 వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి, ఇంకొన్ని రానున్నాయి. వీటిలో తమన్నా హారర్ థ్రిల్లర్ ఓదెల 2, ప్రదీప్ మాచిరాజు రొమాంటిక్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సిద్ధు జొన్నల గడ్డ జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్-ఇంట్రెస్టింగ్
అలాగే, ది డిప్లామాట్, ది రాయల్స్, హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కే, టెన్ హవర్స్, సమర, బోహురుపి, గ్రామ చికిత్సాలయ్, ప్యార్ పైసా ప్రాఫిట్, లాస్ట్ బుల్లెట్, అస్త్రం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. మొత్తం 31లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 ఉంటే, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.