‘ఏంటి బ్రో ఇది!’.. హెచ్​ఆర్​ చీఫ్​తో సీఈఓ అఫైర్- పోర్న్​హబ్​లో వాటిని తెగ వెతికేస్తున్నారు!

Best Web Hosting Provider In India 2024


‘ఏంటి బ్రో ఇది!’.. హెచ్​ఆర్​ చీఫ్​తో సీఈఓ అఫైర్- పోర్న్​హబ్​లో వాటిని తెగ వెతికేస్తున్నారు!

Sharath Chitturi HT Telugu

ఆస్ట్రానమర్​ సీఈఓ ఆండీ బైరన్​, హెచ్​ఆర్​ చీఫ్​ క్రిస్టిన్​ల వ్యవహారం ఇప్పుడు హైట్​ టాపిక్​గా మారింది. అయితే, వీరి వైరల్​ వీడియో తర్వాత పోర్న్​హబ్​లో కొన్ని సెర్చ్​ల సంఖ్య బాగా పెరిగిపోయింది!

పోర్న్​హబ్​లో వాటిని తెగ వెతికేస్తున్నారు! (Unsplash)

ఇప్పుడు ప్రపంచ నెటిజెన్లు అందరు ఆస్ట్రానమర్​ సీఈఓ ఆండీ బైరన్​, హెచ్​ఆర్​ చీఫ్​ క్రిస్టిన్​ కాబొట్ గురించే మాట్లాడుకుంటున్నారు! కోల్డ్​-ప్లే కాన్సర్ట్​లో వీరి వివాహేతర బంధం బయటపడటంతో ఆ వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో అనుకోని విషయం బయటకు వచ్చింది! వీరిద్దరి వ్యవహారం.. పోర్న్​హబ్​లో కొన్ని అడల్ట్​ కంటెంట్​ శోధనలను పెంచేసింది! ఈ విషయాన్ని టీఎంజెడ్​ వెబ్​సైట్​ నివేదించింది. వీరి ‘కిస్ క్యామ్’ వివాదం బయటపడినప్పటి నుంచి “చీటింగ్​”, “అఫైర్​” కోసం శోధనలు 19శాతం పెరిగాయని ఈ ప్రచురణ అడల్ట్ సైట్ నుంచి అంతర్గత డేటాను ఉటంకిస్తూ తెలిపింది.

ఆ కంటెంట్​ని తెగ వెతికేస్తున్నారు!

బైరన్, కాబొట్‌లు కోల్డ్‌ప్లే జిల్లెట్ స్టేడియం కన్సర్ట్ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుంటూ ‘కిస్​ కామ్’​కి దొరికిపోయారు. వీరి మధ్య అఫైర్​ నడుస్తున్నట్టుంది అని కామెంటేటర్​ వ్యాఖ్యానించారు.

ఈ క్లిప్ వైరల్​ అవ్వడంతో, వీరి బంధంపై పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. దీనితో ఆస్ట్రానామర్ శుక్రవారం అధికారిక విచారణను ప్రకటించింది. కంపెనీ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లను సెలవుపై ఉంచింది. తాత్కాలిక సీఈవోగా పీట్ డిజాయ్ బాధ్యతలు స్వీకరించారు.

అయితే, ఈ పూర్తి వ్యవహారం మాత్రం పోర్న్‌హబ్​లో ట్రాఫిక్​ని గణనీయంగా పెంచేసిందని టీఎంజెడ్​ పొందిన డేటా ద్వారా తెలిసింది. “చీటింగ్​ కపుల్​,” “చీటింగ్​ హస్పెండ్​,” “కాట్​ చీటింగ్​,” “ఆఫీస్ సెక్స్” వంటి పదాల శోధనలు 20శాతం పైగా పెరిగాయని టీఎంజెడ్​ తెలిపింది.

నివేదిక ప్రకారం, “ఆఫీస్ అఫైర్​”, “బాస్- ఉద్యోగి” కోసం శోధనలు కూడా పెరిగాయి. అయితే “డర్టీ ఆఫీస్ త్రీసమ్”, “ఆఫీస్ బేబ్ హోటల్ హుక్‌అప్ డ్యూరింగ్ ప్రొఫెషనల్ బిజినెస్ ట్రిప్”, “ఐ ** మై బాస్ ఇన్ ది ఆఫీస్ అండ్ రికార్డ్ హిమ్ సో హి విల్ రైజ్ మై శాలరీ ఆర్ హిస్ వైఫ్ విల్ ఫైండ్ అవుట్!” వంటి ప్రముఖ శీర్షికలు కూడా ఉన్నాయి.

ఆస్ట్రానామర్ సంస్థ ప్రకటన..

“ఆస్ట్రానామర్ తమ స్థాపన నుంచి తమను నడిపించిన విలువలు, సంస్కృతికి కట్టుబడి ఉంది. మా నాయకులు ప్రవర్తన, జవాబుదారీతనం రెండింటిలోనూ ప్రమాణాలను నెలకొల్పాలని ఆశిస్తున్నాము. డైరెక్టర్ల బోర్డు ఈ విషయంపై అధికారిక విచారణను ప్రారంభించింది. మేము త్వరలో అదనపు వివరాలను పంచుకుంటాము,” అని కంపెనీ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

“ఆండీ బైరన్‌ను సెలవుపై ఉంచినందున సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ డిజాయ్ ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా పనిచేస్తున్నారు,” అని మరో పోస్ట్‌లో జోడించింది.

కాబొట్, బైరన్ ఇంకా ఈ వివాదంపై స్పందించలేదు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link