



హైదరాబాద్ :
రారాజుకి కడసారి వీడ్కోలు ..
సినీ ప్రముఖులు కృష్ణంరాజు గారి అంత్యక్రియల సందర్భంగా ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
హైదరాబాద్ నగరంలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సినీ ప్రముఖులు హీరో కృష్ణంరాజు గారి అంత్యక్రియలలో పాల్గొని ఆయన పార్దివదేహానికి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ,ప్రభుత్వ అధికార లాంచనాలతో జరిగిన అంత్యక్రియలలో పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ..