
అమరావతి / ఏపీ అసెంబ్లీ :
శాసనమండలి ప్యానెల్ వైస్ చైర్మన్ సభ్యుడిగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాలకు ప్యానల్ వైస్ చైర్మన్ లను నియమిస్తూ మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రకటన చేశారు , గురువారం సమావేశం ప్రారంభం రాగానే “డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్” , కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ,తలసిన రఘురాం చిక్కాల రామచంద్రరావు ను ప్యానల్ వైస్ చైర్మన్ గా నియమిస్తూ మండలి చైర్మన్ ప్రకటించారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#arun_kumar_monditoka
#jagan_mohan_rao_monditoka