
నమస్కారం ,
నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ది.18-9-2022(ఆదివారం) ఉదయం 07:30 గంటలకు నందిగామ మండలంలోని “చందాపురం గ్రామం”లో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది ..
కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు పాల్గొనగలరు ..
M.L.A మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ..నందిగామ ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka