YSRCP Nandigama :

నందిగామ / అంబారుపేట :
దేవీ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో శ్రీ సత్యమ్మ తల్లి దేవాలయంలో దేవీ నవరాత్రుల ప్రారంభోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ముందుగా ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి ఆలయ కమిటీ మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు , ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారిని వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి ,శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు ..
ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ ,చైర్మన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : అంగన్ వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన…
Follow Us : Facebook , Twitter , Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka