ఎన్టీఆర్ జిల్లా / నందిగామ
శ్రీ శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఆలయ అభివృద్ధి కోసం, నూతన రధం తయారికి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి కృషితో కోటి 40 లక్షల రూపాయలు మంజూరు అవ్వటం, సి జి ఎఫ్ లో 33% రుసుము చెల్లించాలి అనే ఉత్తర్వులు ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ మంత్రితో చర్చలు జరిపి దేవస్థాన చరిత్రను తెలిపిన వెంటనే దానికి సానుకూలంగా స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి 20 శాతం మాత్రమే సి జి యఫ్ చెల్లించాలని తెలిపారు ..
ఆ 20 శాతం కూడా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వాసిరెడ్డి మురళీధర్ తన సొంత గా చెల్లిస్తానని తెలిపారు గుడి అభివృద్ధికి సొంతగా చెల్లించడానికి ముందుకు వచ్చిన మురళీధర్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
YSRCP Nandigama : గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం..
Follow us : Facebook ,Twitter , Instagram
#ysrcp_nandigama
#mla_nanigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka