YSRCP Nandigama :

విజయవాడలోని జ్యోతి కన్వెన్షన్ హాల్ లో నందిగామ పట్టణానికి చెందిన పరిమి సుధాకర్ రావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : రైతు భరోసా కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka