YSRCP Nandigama : చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.05-12-2022(సోమవారం) ..

లింగాలపాడు గ్రామంలో చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ మండలంలోని లింగాలపాడు గ్రామంలో సర్పంచ్ బొల్లినేని పద్మజ -శ్రీనివాసరావు దంపతుల సొంత నిధులు రూ.2 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిఎస్ఐ చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు ..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లినేని పద్మజ , నాయకులు శ్రీనివాసరావు ,పారుపల్లి హరిబాబు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *