
ప్రాణత్యాగానికి , ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం ..
శాంతి స్థాపనకు ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించే [పీర్ల పండగ] మొహర్రం ..
మతసామరస్యానికి స్ఫూర్తి మొహర్రం ..
త్యాగధనులకు మొహర్రం సుమాంజలి ..
డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ,
నందిగామ శాసనసభ్యులు -(M.L.A) ..