
వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ భేగం గారి తండ్రి మాజీ సర్పంచ్ షేక్ సైదా గారు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ,
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..