శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

విజయవాడ :

శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు & మాజీ మంత్రివర్యులు , విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ భవానిపురం లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *