Warangal Bank Robbery Case : మారుమూల బ్యాంకులే టార్గెట్ – SBI బ్యాంక్ చోరీ ముఠా అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు

Best Web Hosting Provider In India 2024


Warangal Bank Robbery Case : రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును వరంగల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా వెల్లడించారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024