TG Police Home Guards : హోంగార్డులకు తీపి కబురు – జీతాల పెంపుపై ప్రకటన, జనవరి నుంచే అమలు!

Best Web Hosting Provider In India 2024


హోంగార్డులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జీతాలను పెంచుతున్నట్లు  ప్రకటించారు.దినసరి వేతాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024