పట్టణంలోని రామాలయంలో యాగశాల -పాకశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు .‌.

monditoka jagan mohan rao

monditoka arun kumar
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :

పట్టణంలోని రామాలయంలో యాగశాల -పాకశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు .‌.

రామాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా ..

నందిగామ పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి [రామాలయం]దేవాలయంలో నూతనంగా నిర్మించనున్న యాగశాల పాకశాల నిర్మాణాలకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం శంకుస్థాపన చేశారు ,

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుంచెం విజయలక్ష్మి లక్ష్మీనారాయణ మరియు భక్తులు ,పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *