సీరియల్ కిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలెవెన్ – ట్రైల‌ర్ రిలీజ్‌ చేసిన క‌మ‌ల్‌హాస‌న్ – హీరోయినే ప్రొడ్యూస‌ర్‌

Best Web Hosting Provider In India 2024


న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తోన్న సైకో కిల్ల‌ర్ మూవీ ఎలెవెన్ మే 16న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఉల‌గ‌నాయ‌క‌న్ క‌మ‌ల్‌హాస‌న్ రిలీజ్ చేశాడు. ఎలెవెన్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది రేయా హ‌రి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024