నేడు సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి:  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం “సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. సామాజిక సమతా సంకల్పం సభ, భారత రాజ్యాంగ నిర్మాత డా|| బాబా సాహేబ్ అంబేద్కర్  “సామాజిక న్యాయ మహా శిల్పం” ఆవిష్కరణ కార్యక్రమాలకు సంబంధించిన *పోస్టర్ ను ఈ రోజు  ఉదయం 11:30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి , మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు ఆవిష్కరిస్తారు.

Best Web Hosting Provider In India 2024