AP ICET Results 2024 : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల – మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

AP ICET Results 2024 Updates : ఏపీ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.

ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది.

How to Check AP ICET Results 2024 – ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ ఐసెట్ రాసిన అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే AP ICET Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్  వివరాలు నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

Download AP ICET Rank Card 2024 – ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • ఏపీ ఐసెట్ రాసిన అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే AP ICET Rank Card 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
IPL_Entry_Point

టాపిక్

Ap IcetAndhra Pradesh NewsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024