Best Web Hosting Provider In India 2024
Attack On Pithapuram Ex MLA SVSN Varma : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరికల కోసం వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ను జనసేన కోసం వర్మ త్యాగం చేశారు. ఈ సీటు నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్
Pithapuram Assembly ConstituencyTdpJanasena