AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు – జాబితా ఇదే

Best Web Hosting Provider In India 2024

ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో అధికారుల బదిలీలు భారీగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియమితులయ్యారు.

Open PDF in New Window

WhatsApp channel

టాపిక్

Andhra Pradesh NewsAp GovtChandrababu Naidu
Source / Credits

Best Web Hosting Provider In India 2024