Hyderabadi food: హైదరాబాద్.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది మంచి ఫుడ్. అంతటి పేరున్న హైదరాబాద్‌లో.. కొందరు హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ఫుడ్‌స్ట్రీట్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Source / Credits