Nagarjuna : హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Best Web Hosting Provider In India 2024


Nagarjuna : హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ కూల్చివేతలను ఆపాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

టాపిక్

Telangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024