OTT Crime Thriller: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – రాజ్యాంగంలోకి ఆర్టిక‌ల్ 21 స్ఫూర్తితో..

Best Web Hosting Provider In India 2024


OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ మెర్సీ కిల్లింగ్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్, పార్వ‌తీశం, ఐశ్వ‌ర్య కీల‌క పాత్ర‌లు పోషించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024