RTC Electric Super Luxury Buses : టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెస్తుంది. కరీంనగర్ కు కేటాయించిన 70 బస్సుల్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను రేపు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించనున్నారు.
Source / Credits